Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NMDC Recruitment 2021: Applications Invited For 434 Vacancies

 

NMDC Recruitment 2021: Applications Invited For 434 Vacancies

ఎన్‌ఎండీసీలో 434 జాబ్స్‌ - బీఈ, బీటెక్‌, డిప్లొమా, ఐటీఐ పాసైన వాళ్లు అర్హులు 

హైదరాబాద్‌-ఎన్‌ఎండీసీలో 434 జాబ్స్‌

ఎగ్జిక్యూటీవ్ ట్రెయినీలు 67 ఖాళీలు

జూనియర్‌ ఆఫీసర్‌ ట్రెయినీలు 63

ట్రెయినీ ఖాళీలు 304 

హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తోంది. ఈ నోటిఫికేషన్ల ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 434 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలున్నాయి. 

1. ఎగ్జిక్యూటీవ్ ట్రెయినీలు-67

ఎలక్ట్రికల్‌ - 10

మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌ - 25

మెకానికల్‌ - 14

మైనింగ్‌ - 18

ముఖ్య సమాచారం:

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌ టైమ్‌ బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు. ఫైనల్‌ ఇయర్‌/సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులు అప్లయ్‌ చేసుకోవచ్చు. అలాగే సంబంధిత సబ్జెక్టుల్లో ఐదేళ్ల బీఈ/బీటెక్‌ + ఎంఈ/ఎంటెక్‌ ఇంటిగ్రేటెడ్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: గరిష్టంగా 27 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ల ఆధారంగా గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు గేట్‌-2021 పరీక్షకు హాజరై ఉండాలి. ఈ పరీక్షలో సాధించిన స్కోర్‌ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులను గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో గేట్‌-2021 స్కోర్‌కి 70 మార్కులు, గ్రూప్‌ డిస్కషన్‌కి- 15, పర్సనల్‌ ఇంటర్వ్యూకి-15 మార్కులు కేటాయించారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.500

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 1, 2021

దరఖాస్తులకు చివరితేది: మార్చి 21, 2021

వెబ్‌సైట్‌: https://www.nmdc.co.in/

NOTIFICATION 


2. జూనియర్‌ ఆఫీసర్‌ ట్రెయినీ- 63

మైనింగ్‌- 28

మెకానికల్‌ - 17

ఎలక్ట్రికల్‌ - 13

సివిల్‌ - 05 

ముఖ్య సమాచారం:

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు.

ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌), సూపర్‌ వైజరీ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 3, 2021

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: మార్చి 23, 2021

దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: ఏప్రిల్‌ 7, 2021

వెబ్‌సైట్‌: https://www.nmdc.co.in/

NOTIFICATION 


3. ట్రెయినీ- 304

Field Attendant Trainee- 65

Maintenance Assistant Trainee (మెకానికల్‌) -148

Maintenance Assistant Trainee (ఎలక్ట్రికల్‌)- 81

Blaster Gr-II Trainee- 01

MCO Gr-III Trainee- 09 

ముఖ్య సమాచారం:

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: పోస్టులను బట్టి రాత పరీక్ష, ఫిజికల్‌ ఎబిలిటీ టెస్ట్‌, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 11, 2021

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: మార్చి 31, 2021

దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: ఏప్రిల్‌ 15, 2021

వెబ్‌సైట్‌: https://www.nmdc.co.in/ 

APPLY HERE

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags