TS: LAWCET, PGL CET-2021: Results Released - Download Rank Card
టీఎస్ లాసెట్, పీజీఎల్
సెట్-2021 ఫలితాలు విడుదల
UPDATE ON 15-09-2021
టీఎస్ లాసెట్, పీజీఎల్ సెట్-2021 ఫలితాలు నేడు (సెప్టెంబర్ 15) సాయంత్రం 4 గంటలకు విడుదల అయ్యాయి.
RESULTS LINK 2 (TS LAWCET 3 YEARS)
RESULTS LINK 3 (TS LAWCET 5 YEARS)
Notification Details
ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం
ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలను ఈ
ఏడాది ఆగస్టులో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. మార్చి
26 నుంచి మే 26 వరకు ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఆలస్య రుసుంతో జులై 10వ
తేదీ వరకు దరఖాస్తులను చేసుకోవచ్చని ప్రకటించింది. ఆగష్టు 9 నుంచి పరీక్ష హాల్
టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ఏడాది కూడా లాసెట్,
పీజీఎల్ సెట్ నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా విశ్వవిద్యాలయం
తీసుకుంది. కన్వీనర్‌గా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జీబీ రెడ్డి కొనసాగుతారని
వెల్లడించింది.
దరఖాస్తుకు చివరి తేదీ: మే 26, 2021 15-07-2021
ఆలస్య రుసుంతో దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 10, 2021 10-08-2021
పరీక్ష హాల్ టికెట్లు: ఆగష్టు 9 12-08-2021 నుంచి
పరీక్ష తేదీ: ఆగష్టు 23&24, 2021
0 Komentar