Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏపీ: టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే: సి‌ఎం

 

ఏపీ: టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే: సి‌ఎం

ఏపీలో 10 వ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సమీక్ష సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు నష్టం కలగకుండా టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని సీఎం  అధికారులను ఆదేశించారు.

కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలన్న సీఎం, కరోనా నేపథ్యంలో వార్డుల్లో ప్రత్యేక మొబైల్ రైతుబజార్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags