Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

పఠనాసక్తి పెంచేందుకు ‘టాక్‌ ద బుక్‌’ - ప్రపంచ పుస్తక దినోత్సవం రోజున ‘టాక్‌ ద బుక్‌’ ఆన్‌లైన్‌ కార్యక్రమం ప్రారంభం

 

పఠనాసక్తి పెంచేందుకు ‘టాక్‌ ద బుక్‌’ - ప్రపంచ పుస్తక దినోత్సవం రోజున ‘టాక్‌ ద బుక్‌’ ఆన్‌లైన్‌ కార్యక్రమం ప్రారంభం

ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి 

నేటితరం విద్యార్థుల్లో పుస్తక పఠనం అలవాటు తగ్గిపోతోందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి వెల్లడించారు. ప్రపంచ పుస్తక దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం ‘టాక్‌ ద బుక్‌’ ఆన్‌లైన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంచి పుస్తకాలను విద్యార్థులకు పరిచయం చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని, ప్రతి వారం ఒక పుస్తకంపై యూట్యూబ్‌ ద్వారా సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.

YOUTUBE CHANNEL

INAUGURATION VIDEO


AP:  పఠనాసక్తి పెంచేందుకు 'టాక్ ద బుక్' - ప్రతి శుక్రవారం నిపుణులతో ఆన్లైన్ సమీక్ష

Previous
Next Post »
0 Komentar

Google Tags