Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఆన్‌లైన్‌లో పది విద్యార్థుల వివరాల్లో మార్పులకు, కొత్త విద్యార్థులు పేర్ల నమోదుకు అవకాశం

ఆన్‌లైన్‌లో పది విద్యార్థుల వివరాల్లో మార్పులకు, కొత్త విద్యార్థులు పేర్ల నమోదుకు అవకాశం 

ఆన్‌లైన్‌లో పదో తరగతి విద్యార్థుల వివరాల్లో మార్పులకు, కొత్త విద్యార్థులు పేర్లను నమోదు చేసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించింది. గతంలో తప్పుగా నమోదు చేసిన పేర్లను సరిచేయడం, బడి మానేసిన వారు, గతంలో పాఠశాలకు రాకుండా ఇప్పుడు వస్తున్నవారు, కొత్త విద్యార్థుల పేర్లను నమోదు చేసుకునేందుకు ఈ నెల 6 దాకా సమయం ఇచ్చింది. ప్రధానోపాధ్యాయులు దీనికి అధిక ప్రాధాన్యం ఇచ్చి, వివరాల నమోదు పూర్తి చేయాలని సూచించింది. 

Proceedings on Updation of Child Information of Class 10 Students


Previous
Next Post »
0 Komentar

Google Tags