Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Design Challenge - Art Integration with Science by Agastya International Foundation

 

Design Challenge - Art Integration with Science by Agastya International Foundation

DESIGN CHALLENGE ART INTEGRATION WITH SCIENCE అనే ఒక కొత్త ప్రోగ్రాం తో Agastya International Foundation మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశ్యం, పాఠ్యాంశాలను విద్యార్థుల కోసం  మరింత ఉత్సుకతతో, ప్రయోగాత్మకంగా, మరియు సులభంగా తయారు చేయడం. 

👉ఈ కొత్త ప్రోగ్రాం ద్వారా పిల్లలు పాఠ్యాంశాలను ఆనందిస్తూ నేర్చుకునేలా ఆర్ట్ ని అనుసంధానం చేస్తూ సెషన్ ప్లాన్స్ / లెసన్ ప్లాన్స్ తయారు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి, థ్రెడ్ ఆర్ట్, బెంగలే ఆర్ట్, క్లే మోడలింగ్ లాంటి ఆర్ట్ లోని వివిధ రకాల విధానాలను ఉపయోగించి సైన్స్ కాన్సెప్ట్స్ ని ప్రయోగాత్మకంగా వివరించే విధంగా సెషన్ ప్లాన్స్ /లెస్సన్ ప్లాన్స్ తయారు చేయాలి. ప్రతి ఆక్టివిటీ లో తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించాలి. ఆక్టివిటీ ఓపెన్ ఎండెడ్ గ ఉండాలి అంటే విద్యార్థి test book దాటి ఆలోచించేలా ఉండాలి , మెదడుకు పదును పెట్టేలా ఉండాలి. మరియు 21 శతాబ్దపు నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించే విధంగా ఉండాలి.

👉సెలెక్ట్ అయిన స్పెషల్ ప్లాన్స్ / లెసన్ ప్లాన్స్ మీ పేరుతో పబ్లిష్ చేయబడతాయి ఇది ఇండియా మొత్తం అగస్త్య ఆపరేషన్స్ లో ఉపయోగించబడతాయి.

👉Session plans/lesson plans Englishలో రాయాలి.  

ఈ క్రింద ఇవ్వబడిన లింక్ లో సెషన్ ప్లాన్/ లెస్సన్ ప్లాన్స్  నమోదు చేయడానికి కావాల్సిన వివరాలు ఉన్నాయి. 

Design Challenge - Art Integration with Science - Google Form Link 

మిగతా వివరాల కోసం క్రింద ఇవ్వబడిన నెంబర్ తో సంప్రదించగలరు 

Raju Dasari

Agastya International Foundation.

9533136364

 

LESSON PLAN SELECTION CRITERIA

RULES

DETAILS

Previous
Next Post »
0 Komentar

Google Tags