Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Indian Navy Recruitment 2021: Application Invite For 2,500 Artificer Apprentice and Senior Secondary Recruit Posts

 

Indian Navy Recruitment 2021: Application Invite For 2,500 Artificer Apprentice and Senior Secondary Recruit Posts

ఇండియన్ నేవీలో ఆగస్టు 2021 బ్యాచ్ సెయిలర్ పోస్టులు మొత్తం ఖాళీలు 2500

ఇండియన్ నేవీ ఆగస్టు 2021 బ్యాచ్ సెయిలర్ పోస్టుల కోసం -అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

* సెయిలర్ *

మొత్తం ఖాళీలు: 2500 (ఆర్టిఫిషర్ అప్రెంటిస్-500, సీనియర్సెకండరీ రిక్రూట్స్-2000)

 * కోర్సు ప్రారంభం: ఆగస్టు 2021.

1) ఆర్టిఫిషర్ అప్రెంటిస్ (ఏఏ): 500

అర్హత: కనీసం 60% మార్కులతో మ్యాడ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో పాటు కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.

2) సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్ఎస్ఆర్): 2000

అర్హత: కనీసం 60% మార్కులతో మ్యాడ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో పాటు కెమిస్ట్రీ, బయాలజీ/ కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.

వయసు: 01.02.2001-31.07.2004 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ (పీఎఫ్ టీ), మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్ లో సాధించిన మార్కుల పర్సంటేజ్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను రాత పరీక్ష, పీఎఫ్ టీకి ఎంపిక చేస్తారు

పరీక్షా విధానం: ప్రశ్నపత్రం హిందీ & ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటుంది. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. దీనిలో నాలుగు సెక్షన్లు ఉంటాయి. అవి ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్. ప్రశ్నపత్రం ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటుంది. దీనికి సంబంధించిన సిలబస్ వెబ్ సైట్ లో ఉంటుంది. పరీక్షా సమయం 1 గంట ఉంటుంది. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు అదేరోజు ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ కి హాజరుకావాల్సి ఉంటుంది. ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.04.2021.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 30.04.2021. 


Steps to apply for Indian Navy Sailor Recruitment 2021: 

STEP 1: Once the registration link goes live on the official website of the Indian Navy, candidates will easily be to access it on the homepage.

Visit https://www.joinindiannavy.gov.in/ to get started.

STEP 2: Candidates will be required to register themselves to proceed.

STEP 3: Click on 'Current Opportunities' to view banners of all the posts available for filling at the moment. Apply for the post that interests you.

STEP 4: The application form will be displayed. Enter personal details along with scanned copies of identity proofs and other documents as instructed on the form. Once previewed thoroughly, click on submit.

STEP 5: Download and take a printout of the application form for future reference.

WEBSITE

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags