Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JEE Main (April) Session Postponed Due to Rising COVID-19 Cases

 

JEE Main (April) Session Postponed Due to Rising COVID-19 Cases

జేఈఈ మెయిన్స్‌ ఏప్రిల్ సెషన్-2021 పరీక్ష వాయిదా

జేఈఈ మెయిన్స్‌-2021 పరీక్ష వాయిదా పడింది. ఈనెల 27, 28, 30న జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు జరగాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్టు  అధికారులు ప్రకటించారు. తదుపరి పరీక్ష తేదీ 15 రోజుల ముందు విద్యార్థులకు సమాచారం అందిస్తామని అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి, మార్చిలో ఇప్పటికే రెండు సెషన్లు పూర్తయ్యాయి. 

WEBSITE

PUBLIC NOTICE ON POSTPONEMENT

Previous
Next Post »
0 Komentar

Google Tags