Job Mela for 170 Jobs in Tekwissen
Software Private Limited, APIIC Park, Visakhapatnam
వైజాగ్ లోని టెక్ విస్సెన్ సాఫ్ట్ వేర్ లో 170 ఉద్యోగాలు – ఏప్రిల్
17న జాబ్ మేళా
విశాఖపట్నం గంభీరం లో
ఎ.పి.ఐ.ఐ.సి.పార్క్ నందు గల టెక్ విస్సెన్ సాఫ్ట్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ
నందు ఈ క్రింది ఉద్యోగాలకు తే.17.04.2021 శనివారం ఉదయం 10 గంటలకు విశాఖపట్నం కంచరపాలెం లో గల జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా
నిర్వహించబడును.
మొత్తం పోస్టుల సంఖ్య: 170
0 Komentar