Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

MPTC /ZPTC ఎన్నికల్లో ఎడమ చేయి చిటికెన వేలుకి సిరా గుర్తు

 

MPTC /ZPTC ఎన్నికల్లో ఎడమ చేయి చిటికెన వేలుకి సిరా గుర్తు

త్వరలో జరగబోయే పరిషత్ ఎన్నికల్లో ఓటు వినియోగించుకునే ఓటర్లకు ఎడమ చేతి చిటికెన వేలుకు సిరా గుర్తు వేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇటీవల మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎడమ చేతి చూపుడు వేలుకు సిరా వేశారు. అది ఇంకా చెరగకపోవడంతో చిటికెన వేలుకు సిరా గుర్తు వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారులకు సూచనలు చేసింది.

No. 1530/SEC-B1/2021

Date: 05.04.2021

Sub: Ordinary elections to MPTCs and ZPTCs – Poll is scheduled on 08.04.2021 – Application of indelible ink on the voter’s left hand little finger – Orders – Issued.



Previous
Next Post »
0 Komentar

Google Tags