సైనిక్ స్కూళ్లలో ఫిబ్రవరి 2021 లో జరిగిన అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష యొక్క వ్రాతపూర్వక ఫలితాలు 2021-2022 లిఖిత పరీక్ష AISSEE-2021 లో అర్హత సాధించిన మరియు ప్రతి విభాగంలో 1:3 నిష్పత్తిలో వైద్య పరీక్షల కోసం షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థుల రోల్ నంబర్ల జాబితా క్రింది ఉంది. 6 వ తరగతి (బాలురు & బాలికలు) & 9 వ తరగతి సైనిక్ స్కూల్ కోరుకొండ మరియు కలికిరి ప్రవేశం కోసం Feb 2021 లో జరిగిన రాత పరీక్షలో కేటగిరీల వారీ మెరిట్ ఆధారంగా ప్రారంభ కాల్ జాబితా తయారు చేయబడినది.
కోరుకొండ (Korukonda)
షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు
వైద్య పరీక్షలకు తేదీ 15 ఏప్రిల్ మరియు 06 మే
2021. మధ్య హాజరు కావలసి ఉంటుంది.
షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్ధుల జాబితా - కోరుకొండ
కలికిరి (Kalikiri)
షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు
వైద్య పరీక్షలకు తేదీ 6 ఏప్రిల్ మరియు 28 ఏప్రిల్
2021 మధ్య హాజరు కావలసి ఉంటుంది.
0 Komentar