TS Covid-19 Media Bulletin 21-04-2021
తెలంగాణలో 6542 కొత్త కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ
కరోనా వైరస్ ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతోంది. నిన్న రాత్రి 8
గంటల వరకు 1,30,105 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా, 6,542 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య
ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనాతో నిన్న 20 మంది మృతిచెందారు. కరోనా బారి నుంచి నిన్న 2,887
మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 46,488కి చేరింది. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 898 కేసులు
నమోదయ్యాయి.
0 Komentar