Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS ePASS Scholarship 2020-21: స్కాలర్ షిప్ ల దరఖాస్తు గడువు పొడిగింపు

 

TS ePASS Scholarship 2020-21: స్కాలర్ షిప్ ల దరఖాస్తు గడువు పొడిగింపు 

Press Note on 16.04.2021

Extended the date for Open the e-Pass website for Registration of Colleges and Students for sanction of Fresh and Renewal Scholarships for the academic year 2020-21 up to 31.05.2021

 పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ ల దరఖాస్తు గడువును తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. ఈ-పాస్ వెబ్ సైటులో నమోదుకు మే నెలాఖరు వరకు గడువు పెంచగా.. కాలేజీలు, విద్యార్థుల నమోదు కోసం గడువును ప్రభుత్వం పెంచింది. ఇప్పటివరకు 2.09 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. కొన్ని కోర్సుల్లో ప్రవేశాలు ఇంకా పూర్తికానందున తాజాగా గడువును పెంచారు. 

PRESS NOTE 16-04-2021

WEBSITE 

Previous
Next Post »
0 Komentar

Google Tags