Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC IES, ISS 2021 Notifications 2021 Released – Check the Details

 

UPSC IES, ISS 2021 Notifications 2021 ReleasedCheck the Details

ఇండియన్ ఎకనమిక్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2021

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఐఈఎస్/ ఐఎఎస్ఎస్ పరీక్ష 2021 నోటిఫికేషన్ విడుదల చేసింది.

* ఇండియన్ ఎకనమిక్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2021

* మొత్తం ఖాళీలు: 26

1) ఇండియన్ ఎకనమిక్ సర్వీస్: 15

2) ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్: 11

అర్హత: ఎకనమిక్స్/ అప్లైడ్ ఎకనమిక్స్/ బిజినెస్ ఎకనమిక్స్/ ఎకనామెట్రిక్స్ లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి.

వయసు: 01.08.2021 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. 02.08.1991-01.08.2000 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, వైవా-వాయిస్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఇందులో రాత పరీక్ష 1000 మార్కులకు, వైవా-వాయిస్ 200 మార్కులకు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.200 చెల్లించాలి. మహిళా / ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.04.2021.

* ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: 27.04.2021.

* పరీక్ష తేది: 16.07.2021. 

WEBSITE

APPLY HERE

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags