Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

తెలంగాణ తాత్కాలిక ఉద్యోగుల సేవ‌లు పొడిగిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ

 

తెలంగాణ తాత్కాలిక ఉద్యోగుల సేవ‌లు పొడిగిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ

తెలంగాణ వైద్యారోగ్య శాఖ‌లో ఒప్పంద‌, పొరుగు సేవ‌ల సిబ్బందిని మ‌రో ఏడాది పొడిగిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 7,180 మంది సిబ్బందిని, కొవిడ్ సేవ‌ల కోసం 1,191 వైద్య సిబ్బంది సేవ‌ల‌ను ఏడాది కాలం పాటు పొడిగించింది. కొవిడ్ ఉధృతి నేప‌థ్యంలో వైద్యారోగ్య శాఖ‌లో ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కూడ‌ద‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది.

Establishment – Health, Medical and Family Welfare Department – Director of Medical Education – Ratification for continuation of (320) various categories of services, i.e., (314) services on contract basis and (06) services on outsourcing basis for a period upto 31.3.2021 and Permission for engaging (7,180) various categories of services i.e., (1,237) services on contract basis, (4,269) services on outsourcing basis and (1,674) services on honororium basis to work under the administrative control of Director of Medical Education, Telangana, Hyderabad, for a further period of one year i.e., from 01.04.2021 to 31.03.2022 – Accorded - Orders – Issued.

G.O.Rt.No.923 Dated:15th, May, 2021.

DOWNLOAD G.O

Previous
Next Post »
0 Komentar

Google Tags