Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 03-06-2021

 

AP Covid-19 Media Bulletin 03-06-2021

ఏపీలో కొత్తగా 11,421  కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో 86,223 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 11,421 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 81 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 11,213కి చేరింది. గత 24 గంటల్లో 16,223 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నిన్న అత్యధికంగా 2,308 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 13 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,38,912 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.

AP BULLETIN 03-06-2021

Previous
Next Post »
0 Komentar

Google Tags