Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: EAMCET-2021 Application Deadline Extended Again

 

TS: EAMCET-2021 Application Deadline Extended Again

టి‌ఎస్: ఎంసెట్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు

తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు గడువును మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండోసారి పొడిగించగా ఆ గడువు జూన్ 3వ తేదీతో ముగిసింది. దీంతో మరోసారి గడువును జూన్ 10వరకు పొడిగించారు.

ఇప్పటికే ఎంసెట్ కు 2.05 లక్షల దరఖాస్తులు అందాయి. మరోవైపు ఇంటర్ పరీక్షలు పూర్తి కాకుండా ఎంసెట్ నిర్వహించడం సమంజసం కాదనే నిర్ణయానికి ఉన్నత విద్యామండలి వచ్చింది. ఇంటర్ పరీక్షలు పూర్తయిన తర్వాత 15 రోజుల వ్యవధి ఇచ్చి ఎంసెట్ జరపాలని భావిస్తోంది. దీన్నిబట్టి ఎంసెట్ ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉంటుందని ఉన్నత విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి.

WEBSITE

TS EAMCET Notification Details

Previous
Next Post »
0 Komentar

Google Tags