Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ సిద్ధం చేయండి: విద్యా శాఖ మంత్రి సురేష్‌

 

పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ సిద్ధం చేయండి: విద్యా శాఖ మంత్రి సురేష్‌

పది, ఇంటర్‌ పరీక్షలను జులై నెలలో నిర్వహించేందుకు సమయం అనుకూలంగా ఉంటే షెడ్యూల్‌ను రూపొందించాలని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అధికారులను ఆదేశించారు. సీఎం జగన్‌ సమీక్షకు నివేదికలను, 2021-22 విద్యా సంవత్సరానికి అకడమిక్‌ కేలండర్‌ను సిద్ధం చేయాలని వెల్లడించారు. ‘నాడు-నేడు’ పనులపై గురువారం నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానంపై ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయుల నుంచి సూచనలు తీసుకోవాలని చెప్పారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags