Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Lateral Entry into Polytechnic Common Entrance Test – 2021 Notification Released

 

TS: Lateral Entry into Polytechnic Common Entrance Test – 2021 Notification Released

TS LPCET-2021: ఎల్ పీ సెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల

ఐటీఐ చ‌దివిన వారు పాలిటెక్నిక్ రెండో సంవ‌త్స‌రంలో ప్ర‌వేశం పొందేందుకు రాసే ఎల్‌పీ సెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. రాష్ట్ర సాంకేతిక విద్యామండ‌లి ఈ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. దీనికి సంబంధించి రేప‌టి నుంచి ఈ నెల 21 వ‌ర‌కు ఆన్‌లైన్ లో దర‌ఖాస్తులు స్వీక‌రించ‌నున్నారు. రూ. 100 ఆల‌స్య రుసుముతో ఈ నెల 23 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తును స్వీక‌రిస్తారు. ఎల్ పీ సెట్‌కు సంబంధించి ప‌రీక్ష తేదీని త‌ర్వాత ప్ర‌క‌టిస్తామ‌ని రాష్ట్ర సాంకేతిక మండ‌లి క‌మిష‌న‌ర్ న‌వీన్ మిత్త‌ల్ తెలిపారు.  వెబ్సైట్ లో నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాలు తెలుసుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేశారు.


WEBSITE

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags