Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SC, ST ఇన్ సర్వీస్ టీచర్లకు ఉన్నత విద్యాభ్యాసం చేయుటకు క్లారిఫికేషన్ జారీ

 

SC, ST ఇన్ సర్వీస్ టీచర్లకు ఉన్నత విద్యాభ్యాసం చేయుటకు క్లారిఫికేషన్ జారీ

Memo.No. ESE02-14071/58/2021-EST4-CSE

Dated: 01-06-2021

Sub: School Education – Proposal for grant of permission to certain teachers to undergo B.Ed. training during the academic years 2020-21 and 2021-22 on deputation basis with pay and allowances during training period as per G.O.Ms.No.342, SW (B3) dept., date 30.08.1977 – Request to issue clarification orders -Regarding

SC, ST ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నత విద్యను అభ్యసించుటకు కర్నూలు డీఈవో గారు వ్రాసిన క్లారిఫికేషన్ పై డైరెక్టర్ గారు ఇచ్చిన వివరణ ప్రకారం:  SC, ST టీచర్లు అన్- ట్రెయిన్డ్ తో ఉద్యోగంలో జాయిన్ అయ్యి, అనంతరం D.Ed చేసిన వారికి ఈ సౌకర్యం  వర్తించదని తెల్పారు. ఆల్రెడీ DEd చేసి ఉద్యోగంలో జాయిన్ అయిన SC,ST టీచర్లు BEd విద్యా అర్హతలు పొందుటకు జి. వో నెం:342 నిబంధనల మేరకు కోర్సును పూర్తి చేయవచ్చని వివరణ ఇచ్చారు.



Previous
Next Post »
0 Komentar

Google Tags