Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: Extension of Curfew in the State

 

AP: Extension of Curfew in the State

ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 14 వరకూ కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు అందాయి. 

రాష్ట్రంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల మధ్య 78,784 నమూనాలు పరీక్షించగా 2,107 మంది కరోనా బారినపడ్డారు. కరోనా కారణంగా మరో 20 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,279 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. 

HM& FW Department – Extension of Curfew in the State upto 14.08.2021 to Contain the spread of Covid-19 - Orders – Issued.

G.O.RT.No. 410 Dated: 30-07-2021.

DOWNLOAD G.O

Previous
Next Post »
0 Komentar