Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CBSE Results-2021: Class 12 Results Released – Details Here

 

CBSE Results-2021: Class 12 Results Released – Details Here

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల – ముందుగా మీ రూల్ నంబర్లను కూడా తెలుసుకోండి

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేశారు. జులై 31 నాటికి సీబీఎస్‌ఈ ఫలితాలను ప్రటించాలని భావిస్తున్నట్లు గత నెల కేంద్రం సుప్రీంకు వెల్లడించిన సంగతి తెలిసిందే. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలు రద్దయ్యాయి.

విద్యార్థులు ఫలితాల కోసం బోర్డు అధికారిక వెబ్‌సైట్‌(cbseresults.nic.in)ను వీక్షించవచ్చు. 

దాంతోపాటు digilocker.gov.in, డిజిలాకర్ యాప్‌లో ఫలితాలను చూసుకునే వీలుంది. అందుకోసం విద్యార్థులు రోల్‌నంబర్‌ ఎంటర్ చేస్తే సరిపోతుంది.

CBSE 10th, 12th Result 2021: Find Your Roll Number - Details Here

RESULTS LINK 1

RESULTS LINK 2 

WEBSITE

DIGILOCKER APP

Previous
Next Post »
0 Komentar

Google Tags