Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC: Government gave Permission to APPSC for issue of Notifications for 1180 Job Posts

 

APPSC: Government gave Permission to APPSC for issue of Notifications for 1180 Job Posts

కొత్తగా 1,180 పోస్టుల నోటిఫికేషన్‌కు ఏపీపీఎస్సీకి అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ

కొత్త ఉద్యోగాలను జాబ్‌ క్యాలెండర్‌లో చేర్చాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొత్తగా 1,180 పోస్టుల నోటిఫికేషన్‌కు మార్గం సుగమం అయింది. ఈమేరకు ఏపీపీఎస్సీకి అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రెవెన్యూ జూనియర్‌ అసిస్టెంట్లు సహా వివిధ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. కొత్త పోస్టులకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.

PUBLIC SERVICES – Direct Recruitment – Permission to the APPSC for issue of Notifications – Orders – Issued.

G.O.MS.No. 49 Dated: 29-07-2021

DOWNLOAD G.O

Previous
Next Post »
0 Komentar

Google Tags