Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS ECET-2021: Download Hall Tickets Now

 

TS ECET-2021: Download Hall Tickets Now

టి‌ఎస్ ఈసెట్ – 2021 హాల్ టికెట్లు విడుదల  

బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశాలకు కోసం నిర్వహించనున్న తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ఈ సెట్)-2021 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు హాల్ టికెట్లను ఈ సెట్ వెబ్ సైట్ లో డౌన్లోడ్ చేసుకోవాలి.

ఆగస్టు 3న రెండు షిప్టుల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయత్రం 6 గంటల వరకు ఈ పరీక్ష ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ పద్దతిలో జరగనుంది. మొత్తం 18 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనుండగా.. తెలంగాణలో 14, ఆంధ్రప్రదేశ్ లో 4 ఉన్నాయి.

టీఎస్ఈ సెట్ ను తెలంగాణ విద్యామండలి తరఫున జేఎన్‌టీయూ హైదరాబాద్ నిర్వహిస్తోంది.

DOWNLOAD HALL TICKETS

Previous
Next Post »
0 Komentar

Google Tags