Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Intermediate: 2nd Year Annual Academic Programme (Calendar) for the Academic Year 2021-2022

 

AP Intermediate:  2nd Year Annual Academic Programme (Calendar) for the Academic Year 2021-2022

ఈ నెల 12 నుంచి ఇంటర్‌ సెకండియర్‌ ఆన్‌లైన్‌ తరగతులు - 2021–22 తాత్కాలిక విద్యా క్యాలెండర్‌ను ప్రకటించిన బోర్డు 

ఇంటర్‌ సెకండియర్‌ ఆన్‌లైన్‌ తరగతులు ఈ నెల 12 నుంచి ఆరంభం కానున్నాయి. ఇంటర్‌ సెకండియర్‌ 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక అకడమిక్‌ క్యాలెండర్‌ను ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రకటించింది. ఏపీలోని అన్ని కాలేజీలకు ఈ మేరకు సమాచారాన్ని పంపింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 213 పని దినాలు ఉండనున్నాయి. ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో బోధన, బోధనేతర సిబ్బంది ఈ నెల 12 నుంచి కాలేజీలకు హాజరు కావాలని బోర్డు ఆదేశాలు జారీ చేసింది.

అకడమిక్‌ క్యాలెండర్‌ వివరాలు

ఈ నెల 12 నుంచి అక్టోబర్‌ 16 వరకు అకడమిక్‌ ఇయర్‌ ఫస్ట్‌ టర్మ్‌ 

ఆగస్టులో మొదటి యూనిట్‌ టెస్టు

సెప్టెంబర్‌లో రెండో యూనిట్‌ టెస్టు అక్టోబర్‌ 1 నుంచి 8 వరకు అర్థ సంవత్సర పరీక్షలు

అక్టోబర్‌ 9 నుంచి 17 వరకు ఫస్ట్‌ టర్మ్‌ సెలవులు

అక్టోబర్‌ 18 నుంచి కాలేజీల పునఃప్రారంభం

అక్టోబర్‌ 18 నుంచి 2022 ఏప్రిల్‌ 23 వరకు అకడమిక్‌ ఇయర్‌ సెకండ్‌ టర్మ్‌

నవంబర్‌లో 3వ యూనిట్‌ టెస్టు

డిసెంబర్‌లో 4వ యూనిట్‌ టెస్టు

2022 జనవరి 8 నుంచి 16 వరకు సెకండ్‌ టర్మ్‌ సెలవులు

జనవరి 17న కాలేజీల పునఃప్రారంభం

ఫిబ్రవరి మొదటి వారంలో ప్రీ ఫైనల్‌ పరీక్షలు

ఫిబ్రవరి చివరి వారం నుంచి ప్రాక్టికల్స్‌

మార్చి మొదటి వారంలో థియరీ పరీక్షలు ఆరంభం - ఏప్రిల్‌ 23వ తేదీ చివరి పనిదినం

ఏప్రిల్‌ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు

మే చివరిలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

జూన్‌ 1 నుంచి 2022–23 విద్యా సంవత్సరానికి కాలేజీల పునఃప్రారంభం

అన్ని ఆదివారాలు, రెండో శనివారాలు సెలవు దినాలు.  

File No. ESE51-13/108/2021-E Sec BIE

Rc.No. 99/ E3 /Calendar/2021-2022, dated: 06-07-2021

Sub: - BIE, AP - Academic - Two years Intermediate Course - 2nd year Annual Academic Programme (Calendar) for the Academic Year 2021-2022 - Regarding.

All the Principals of Junior Colleges and Composite Colleges offering Intermediate Course in the State are hereby informed that the 2nd year Tentative Annual Academic Programme (Calendar) for the academic year 2021-2022 through online in respect of Junior and Composite Degree Colleges in the State offering two years Intermediate course in general and vocational courses is as follows:

2nd year Annual Calendar for the Academic year 2021 – 2022 👇

DOWNLOAD

Previous
Next Post »
0 Komentar

Google Tags