Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

DIKSHA: Suggestive DIKSHA Content for Tagging to QR Codes - Google Form

 

DIKSHA: Suggestive DIKSHA Content for Tagging to QR Codes - Google Form

* ఆంధ్ర ప్రదేశ్ లోని దీక్ష కుటుంబ సభ్యులైన ఉపాధ్యాయులకు, దీక్ష MRP లకు, DRP లకు, SRP లకు మరియు ఆసక్తి కలిగిన స్వచ్ఛంద సంస్థలకు విజ్ఞప్తి

* 1వ తరగతి నుండి 10 వ తరగతి టెక్స్ట్ బుక్స్ లోని క్యూఆర్ కోడ్ లకు ఉపయోగపడే నాణ్యమైన కంటెంట్ (వీడియోలు కానీ ఇమేజెస్ కానీ అసెస్మెంట్ కానీ, etc.)

* మీరు తయారుచేసి ఉన్నట్లయితే అవి మన టెక్స్ట్ బుక్కు కు అనుసంధానం చేయుట కొరకు క్రింద ఇవ్వబడ్డ లింకు ద్వారా మాకు సమర్పించినట్లు అయితే మేము వాటిని  QR కోడ్స్ లకు అనుసంధానం చేస్తాము.

దీక్ష టీం,  సమగ్ర శిక్ష, ఆంధ్రప్రదేశ్.

Google Form

Previous
Next Post »
0 Komentar

Google Tags