Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Indian Olympic Anthem Released (Tokyo Olympics)

 

Indian Olympic Anthem Released (Tokyo Olympics)

భారత ఒలింపిక్‌ గీతం ‘చీర్‌4ఇండియా’ను విడుదల చేసిన క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ 

ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న భారత అథ్లెట్ల బృందం కోసం అధికారిక గీతం ‘చీర్‌4ఇండియా’ను క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ బుధవారం విడుదల చేశారు. టోక్యో క్రీడల సందర్భంగా భారత అథ్లెట్లను మద్దతుగా నిలవాలని దేశ ప్రజలను ఆయన కోరారు.

‘చీర్‌4ఇండియా: హిందుస్తానీ వే’ అన్న పేరు గల ఈ గీతాన్ని ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ స్వరపరచగా.. యువ గాయని అనన్య బిర్లా ఆలపించారు. ఈ పాట కోసం గత 18 నెలల్లో చాలా మంది శ్రమించారని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరిందర్‌ బత్రా చెప్పాడు.

Previous
Next Post »
0 Komentar

Google Tags