Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Amazon Prime Users Can Get Access to Audible for Rs 2 Per Month, Details Here

 

Amazon Prime Users Can Get Access to Audible for Rs 2 Per Month, Details Here 

అమెజాన్‌: బుక్‌ లవర్స్‌కు శుభవార్త – నెల సబ్‌స్క్రిప్షన్‌ కేవలం రూ. 2 కే -  నాలుగు నెలల ఆఫర్

* బుక్‌ లవర్స్‌ కోసం అమెజాన్‌ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. అమెజాన్‌కు చెందిన అడిబుల్‌ యాప్‌ నాలుగు నెలల సబ్‌స్క్రిప్షన్‌ కేవలం రూ. 2 కే అందించనుంది.

* అడిబుల్‌లో వినియోగదారులు పుస్తకాలను వినవచ్చును. అంతేకాకుండా విభిన్నమైన పాడ్‌కాస్ట్‌లను కూడా అడిబుల్‌ అందిస్తోంది. 

* ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ తన వెబ్‌సైట్‌లో ఈ ఆఫర్‌ను ప్రకటించింది.  కాగా ఈ ఆఫర్‌ కేవలం మొదటిసారి జాయిన్‌ అయ్యే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది.

* అడిబుల్‌ సబ్‌స్క్రీప్షన్‌ తీసుకుంటే ఆఫ్‌లైన్‌లో మీకు నచ్చిన పుస్తకాలను వినొచ్చు. అడిబుల్‌ సాధారణంగా నెలకు రూ.199 కు అందిస్తోంది.  కాగా ఈ ఆఫర్‌ ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ ఉన్నవారికి మాత్రమే.

Amazon Audible Subscription Link

Previous
Next Post »
0 Komentar

Google Tags