AP
Covid-19 Media Bulletin 13-08-2021
ఏపీలో
కొత్తగా 1,746 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో
కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 73,341 మంది నమూనాలు పరీక్షించగా 1,746 కొత్త కేసులు నమోదయ్యాయి. 20 మంది మృతి చెందారు.
కరోనా నుంచి నిన్న 1,648 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో
ప్రస్తుతం 18,766 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ
బులెటిన్‌లో తెలిపింది.
కొవిడ్
వల్ల చిత్తూరు జిల్లాలో నలుగురు, విశాఖపట్నంలో
నలుగురు, నెల్లూరులో ముగ్గురు, తూర్పుగోదావరిలో
ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, శ్రీకాకుళంలో
ఇద్దరు, అనంతపురంలో ఒకరు, గుంటూరులో
ఒకరు, పశ్చిమగోదావరిలో ఒకరు మరణించారు.
0 Komentar