Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Conducting Elections for Reconstitution of Parent’s Committees - Latest Clarifications and Guidelines

 

Conducting Elections for Reconstitution of Parent’s Committees

పేరెంట్స్ కమిటీల ఎంపికకు షెడ్యూల్ విడుదల -  సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు షెడ్యూల్ వివరాలు ఇవే


UPDATED ON 21-09-2021

Latest Clarifications on Conducting Parent Committee Elections 

DOWNLOAD CLARIFICATIONS 1,2&3

============================

22-09-2021 రోజున MDM పై వివరణ

Memo No. ESE02-27022/18/2019-MDM-CSE, Dated: 21.09.2021

Sub: School Education – MDM Implementation of Jagananna Gorumudda in Schools – Orders – Issued – Reg.

Ref: Memo No.SSA-16021/1/2019-MIS-SEC-SSA, Dated: 21.09.2021 of the Samagra Shiksha, AP

DOWNLOAD MEMO

===========================

UPDATED ON 21-09-2021

Memo.No.SSA-16021/1/2019-MIS SEC-SSA, Dt: 21/09/2021

Sub: Samagra Shiksha – Reconstitution of Parent Committees – Clarification issued Reg.

CLRIFICATIONS 3, Dated 21-09-2021

CLRIFICATIONS 2, Dated 21-09-2021

=====================

UPDATES ON 20-09-2021

ఉపాధ్యాయుల సౌకర్యార్థం PC ఎన్నికల నిర్వహణ కొరకు అవసరమైన అన్ని ఫారాలు ఒకే ఫైల్ లో ఇవ్వబడ్డాయి. మీకు అవసరమయిన వాటిని ప్రింట్ తీసుకుని వాడుకోగలరు. వీటిని PC బుక్ నందు వరుసగా అతికించున్నా సరిపోతుంది.

DOWNLOAD


UPDATES ON 19-09-2021

Latest Clarifications on Conducting Parent Committee Elections

పేరెంట్ కమిటీ ఎన్నిక – క్లారిఫికేషన్ విడుదల – తాజా PC గైడ్ లైన్స్ ఇవే

Memo.No. SSA-16021/1/2019-MIS SEC-SSA, Dt: 19/09/2021

Sub:- Samagra Shiksha – Reconstitution of Parent Committees – Clarification issued Reg.

CLARIFICATIONS 1, Dated: 19-09-2021 

PC ఎన్నికల నిర్వహణపై సందేహాలకు SPD గారి వివరణలు

Vide SSA AP SPD Memo No 16021, dt 19.9.2021 Highlights: 👇

 

* Parent/ Guardian Govt employee అయినా కూడా Parents committee ఎన్నికల్లో Contest చేయవచ్చును.

* ఒక Parent కు  ఒకరి కంటె ఎక్కువ పిల్లలు School లో  వేరు వేరు క్లాసులలో చదువు తుంటే ప్రతి Class PC  ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొన వచ్చును. అయితే ఏదో ఒక క్లాసు నుండే ఎన్నిక అవ్వాలి.

* Sept 22 న పాఠశాలలో Exams జరుగుతూ ఎన్నిక నిర్వహించ లేకుంటే, Timings మార్చు కొనవచ్చును, లేక దగ్గరలోని మరొక పాఠశాలలో నిర్వహించు కొనవచ్చును. మరో రోజుకు వాయిదా వేయాలంటే జిల్లా కలెక్టరు గారి అనుమతి తీసుకోవాలి.

* తల్లి తండ్రులలో ఇద్దరూ లేక ఎవరో ఒకరు జీవించి యుంటే సంరక్షుకుని అనుమతించరాదు.

* Child info లో పేరు ఎక్కించుక పోయినా ది 15.9.2021 నాటికి అన్ని ధృవపత్రాలతో Manual Admission జరిగి ఉంటే‌ ఆ తల్లి/తండ్రి/సంరక్షకుని పేరు   ఓటర్ లిస్టు లో చేర్చాలి. 9&10 చేరాలంటే‌ T.C కూడా ఉండాలి.

* Weaker Sections అంటే‌ BC, Minorities, తో పాటు Annual income RS 1.20 lakhs (in urban Rs1.4lakh) గరిష్టంగా యున్న O.C లు కూడా.

* PC Members పదవీ కాలము 2 ఏళ్ళు (గత ఎన్నిక తేదీ నుండి 2ఏళ్ళు లేక విద్యార్ధి పాఠశాల విడిచిన తేది లలో ఏది ముందయితే ఆ తేది)

👉ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లి దండ్రులు మెంబెర్ గా గానీ చైర్మన్ గా గానీ పోటీ చేయరాదు, అయితే ఓటింగ్ లో పాల్గొనవచ్చు.

👉పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగి అయితే ఓటు ఉంటుంది, మెంబర్ గా కూడా ఎన్నిక కావచ్చు, ఐతే HM గారికి ఓటు ఉండదు.

👉15 లేదా అంతకంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూల్స్ లో అందరూ మెంబర్ లు అవుతారు (15 మంది), వీరిలో చైర్మన్, వైస్ చైర్మన్ లను ఎన్నుకుంటే సరిపోతుంది.

 ===============================

పాఠశాలలలో పేరెంట్స్ కమిటీ 2021 ఏర్పాటు చేయడానికి కొత్త మార్గదర్శకాలు, షెడ్యూల్ మరియు పూర్తి వివరాలు ఇవే 👇

========================================

Memo.No. SSA-16021/1/2019-MIS SEC-SSA, Dt: 04/09/2021

Sub:- Samagra Shiksha – Reconstitution of Parent Committees – Guidelines issued Reg.

Ref:- 1 Memo.No.ESE01-SEDN0SPD/110/2019-PROG-II-5, Dt:31.08.2021.

2 Guidelines for reconstitution of parent committees


CLICK THE ATTACHMENTS BELOW 👇👇👇

PC 2021 Schedule 31-08-2021

PC Elections 2021 Guidelines 01-09-2021

PC Elections 2021 Memo 04-09-2021

తల్లిదండ్రుల సమావేశం ఆహ్వానము

DOWNLOAD PC ELECTIONS - INVITATION

తల్లిదండ్రుల కమిటీ నిర్మాణం

కమిటీ సభ్యుల ప్రతిజ్ఞ

పీసీ కమిటీ ఎన్నిక - ఓటర్ల జాబితా నమూనా

పేరెంట్ కమిటీ ఎన్నిక మార్గదర్శకాలు

PC Elections Proformas 2021-2022


SE – APSS – Proposal for conducting elections for reconstitution of Parents Committees – Accorded – Reg.

Memo No: 110/220

Dated: 31.08.2021

* ప్రభుత్వ పాఠశాలల యందు నూతన PC కమిటీల సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించుటకు షెడ్యూల్ తో కూడిన ఆదేశాలు విడుదల చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ గారు.

* పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలకు ప్రభుత్వం షెడ్యూలు విడుదల చేసింది.

* ఈ నెల 16న ఉదయం 10 గంటలకు కమిటీ ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌, సభ్యుల ఎన్నికకు ప్రకటన విడుదల చేస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఓటర్ల జాబితాను నోటీసుబోర్డులో ప్రదర్శిస్తారు.

* 20న ఉదయం 9 గంటల నుంచి ఒంటిగంట వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. సాయంత్రం 3-4 గంటల వరకు తుది జాబితాను నోటీసుబోర్డులో ఉంచుతారు.

* 22న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కమిటీ సభ్యుల ఎంపికకు ఎన్నికలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌ ఎన్నిక ఉంటుంది. అనంతరం వారితో ప్రమాణస్వీకారం చేయించి, మొదటి సమావేశం నిర్వహిస్తారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags