Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BEL Recruitment-2021: Apply for Management Industrial Trainees (CMA/CA) - Machilipatnam Unit

 

BEL Recruitment-2021: Apply for Management Industrial Trainees (CMA/CA) - Machilipatnam Unit

బెల్ లో మేనేజ్ మెంట్ ఇండస్ట్రియల్ ట్రెయినీలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్), మచిలీపట్నం (ఏపీ) యూనిట్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

మేనేజ్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రెయినీస్ (సీఎంఏ/సీఏ)

అర్హత: ఐసీఎంఏఐ/ ఐసీఏఐ, సీఏ/ ఐసీడబ్ల్యూఏ (ఇంటర్మీడియట్)

ఉత్తీర్ణత. వయసు: 01.08.2021 నాటికి 25 సంవత్సరాలు మించకూడదు.

స్టైపెండ్: నెలకు రూ.10,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

చిరునామా: మేనేజర్ (HR), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, మచిలీపట్నం -521001, కృష్ణా, ఆంధ్రప్రదేశ్.

దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021.

NOTIFICATION

APPLICATION FORM

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags