Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు – సమాధానాలు (09-08-2021)

 

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలుసమాధానాలు (09-08-2021)

 

1. ప్రశ్న:

జాతీయ పెన్షన్ పథకం లో ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చా?

జవాబు:

పెట్టవచ్చు. గరిష్టంగా 50000 వరకు మదుపు చేసి ఐటీ మినహాయింపు పొందవచ్చు.

------------------------------------------------

2. ప్రశ్న:

పెన్షనర్ ఐటీ లో ఏవిధంగా HRA మినహాయింపు పొందవచ్చు?

జవాబు:

HRA పొందని వారు అద్దె ఇంట్లో ఉంటుంటే నెలకు 5000రూ వరకు ఐటీ మినహాయింపు పొందవచ్చు.

-------------------------------------------------

3. ప్రశ్న:

సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగి మరణించినచో ఏమి జరుగుతుంది?

జవాబు:

జీఓ.275, తేదీ: 8.8.77 ప్రకారం సస్పెన్షన్ పీరియడ్ ను ఆన్ డ్యూటీ గా పరిగణిస్తారు.

--------------------------------------------------

4. ప్రశ్న:

జీతం డబ్బులు తీసుకోవటానికి కేవలం SBI/SBH లోనే అకౌంట్ ఉండాలా?

జవాబు:

జీఓ.58, తేదీ:21.3.05 ప్రకారం ప్రభుత్వం సూసించిన SBI/SBH బ్యాంక్ లలో ఏదో ఒక దానిలో అకౌంట్ ఉండాలి. అయితే ప్రస్తుతంSBH బ్యాంకు SBI లో కలిసిపోయింది. కనుక SBI లో ఉండాలి.

Previous
Next Post »
0 Komentar

Google Tags