Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

I-T Department Issues 3 Email Ids for Registering Grievances Under Faceless Assessment Scheme

 

I-T Department Issues 3 Email Ids for Registering Grievances Under Faceless Assessment Scheme

ITR: ఫిర్యాదుల కోసం మూడు ఇ-మెయిల్ ఐడీలు - ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆదాయపు పన్ను విభాగం

ఆదాయపు పన్ను విభాగం అధికారులను ప్రత్యక్షంగా కలిసే అవసరం లేకుండా ఫిర్యాదులను పరిష్కరించుకునేందుకు మూడు ఇ-మెయిల్ ఐడీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇ-అసెస్మెంట్ పథకంలో భాగంగా పన్ను చెల్లింపుదారుల సమస్యలను నమోదు చేయడంతోపాటు, వాటిని వేగంగా పరిష్కరించేందుకు ఈ ఏర్పాటు చేసినట్లు ట్విటర్ వేదికగా ప్రకటించింది.

Grievances can be furnished as under:

For Faceless assessments: samadhan.faceless.assessment@incometax.gov.in;

For Faceless penalty: samadhan.faceless.penalty@incometax.gov.in;

For Faceless Appeals: samadhan.faceless.appeal@incometax.gov.in.

కేంద్రీయ ఎలక్ట్రానిక్ ఆధారిత సిస్టం ఈ ఇ-మెయిళ్లను పరిశీలించి, ఆయా రాష్ట్రాల్లోని సంబంధిత అధికారులకు పంపిస్తుంది. వీరి నిర్ణయాన్ని వేరే ప్రాంతంలో ఉన్న అధికారి సమీక్షిస్తారు.

ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 2 మధ్య మొత్తం 21.32లక్షల పన్ను చెల్లింపుదారులకు రూ. 45,896 కోట్ల రిఫండులను చెల్లించినట్లు ఐటీ విభాగం ట్విటర్లో వెల్లడించింది. ఇందులో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు 20,12,802 మంది ఉన్నారని తెలిపింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags