Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Request for taking promotions to the Teachers in Municipal Education functioning under MA&UD Department

 

Request for taking promotions to the Teachers in Municipal Education functioning under MA&UD Department

మున్సిపల్ టీచర్లకు నెలవారీ పదోన్నతులు - పురపాలక శాఖ ఉత్తర్వులు

 

Memo.No. MAU01-MUNA/59/2020-D/D1

Dated: 16/08/2021

Sub: MA&UD – Request for taking promotions to the Teachers in Municipal Education functioning under MA&UD Department – Reg.

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఉపాధ్యాయులు ఎంతో కాలంగా కోరుకుంటున్న నెలవారీ పదోన్నతుల విధానానికి పురపాలక శాఖ ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఈ విధానాన్ని వర్తింపజేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ (సీడీఎంఏ)ను ఆదేశించారు.

DOWNLOAD PROCEEDINGS

Previous
Next Post »
0 Komentar

Google Tags