Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Conduct of Swachhata Pakhwada Programme from 1st – 15th September, 2021

 

TS: Conduct of Swachhata Pakhwada Programme from 1st – 15th September, 2021

టి‌ఎస్: స్వఛ్ఛతా పక్షోత్సవాలు (1-15 సెప్టెంబర్ 2021)  - కార్యాచరణ ప్రణాళిక

 

2021 సంవత్సరమునకు గాను తేది 1 నుండి 15 సెప్టెంబర్ 2021 వరకు జరుపు "స్వచ్ఛతా పక్షోత్సవాలు" నిర్వహించుట కొరకు రోజు వారీ కార్యాచరణ ప్రణాళిక, స్వచ్ఛతా పక్షోత్సవాలు సమర్థవంతంగా నిర్వహించడానికి కోవిడ్-19 దృష్ట్యా కింది ముఖ్యమైన సూచనలు పాటించాలి. 

ముఖ్యమైన సూచనలు:

* విద్యార్థులు ఉపాధ్యాయులు తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. మాస్క్ ధరించాలి మరియు సామాజిక దూరం పాటించాలి.

* లక్షణాలు కన్పించిన వారి విషయంలో 37 పాటించాలి. (Trace. Testing మరియు Treat) స్వచ్ఛత పక్షోత్సవాలు పోటీలు అన్ని పాఠశాలలో ప్రత్యక్షంగా గాని (భౌతిక దూరం పాటిస్తూ) వర్చువల్ గాని నిర్వహించాలి. విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాలి.

 

01.09.2021 (బుధవారం)

(స్వఛ్ఛతా శపథం నిర్వహణ దినోత్సవము) (Swachhta Shapath Day)

* స్వచ్ఛతా పక్షోత్సవాల మొదటిరోజు 1.09.2021 నాడు ఉపాధ్యాయులు, విద్యార్థులందరితో ఒక కార్యక్రమము ఏర్పాటు చేసి విద్యార్థులతో 'స్వఛ్ఛతా శపధం' నిర్వహింపచేయాలి మరియు ప్రార్ధనా సమావేశములో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులచే 'స్వచ్ఛత' అంశం గురించి మాట్లాడింపచేయాలి.

* విద్యార్థులు వ్యక్తిగతంగా మరియు తరగతి వారీగా ఏదైనా ఒక స్వచ్ఛతా కార్యక్రమము వ్యక్తిగత /పాఠశాల స్థాయి/ కమ్యూనిటీ స్థాయి / ఇంటి పరిశుభ్రతను నిర్వహిస్తామని శపథం చేయాలి.

* స్వచ్ఛతా అవగాహన సందేశంను కోవిడ్ అవగాహన సందేశాన్ని డిపార్ట్మెంట్ / సంస్థ పాఠశాల వెబ్సైట్లో పోస్ట్ చేయాలి.

* ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల సంఖ్యను ఫోటోలు, వీడియోలు మొదలైన వివరాలను రాష్ట్ర స్థాయి కార్యాలయానికి పంపాలి.

 

Proc. Rc. No. 3758/TSS/Pdg/T6/2019, Dated: 28.08.2021

Sub: Samagra Shiksha, Telangana State, Hyderabad – Conduct of Swachhata Pakhwada Programme from 1st – 15th September, 2021 – Communication of the Schedule and guidelines – Reg.

DOWNLOAD PROCEEDINGS

Previous
Next Post »
0 Komentar

Google Tags