Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ICC Announces "Dog of The Month" Award – This is the Special Reason

 

ICC Announces "Dog of The Month" Award – This is the Special Reason

డాగ్‌ ఆఫ్‌ ది మంత్‌’గా శునకానికి ఐసీసీ అవార్డు కారణం ఇదే

ప్రతి నెలా క్రికెటర్లకు అవార్డులను ఇచ్చే ఐసీసీ ఈసారి ఓ ప్రత్యేక పురస్కారం ప్రకటించింది. ఆ అవార్డు దక్కింది క్రికెటర్‌కు కాదు ఓ శునకానికి కావడం గమనార్హం! ఐర్లాండ్‌లో తాజాగా ఒక టీ20 మ్యాచ్‌ జరుగుతుండగా మధ్యలోకి ఓ శునకం దూసుకొచ్చి.. బంతిని నోట కరుచుకుని మైదానంలో పరుగులు పెట్టింది. చివరికి అది బంతిని తీసుకెళ్లి బ్యాటర్‌కు ఇచ్చేసింది.

ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఐసీసీ దాన్ని చూసి.. ఇప్పుడా శునకానికి ప్రత్యేక అవార్డు ప్రకటించింది. ఆ కుక్క బంతిని నోట కరుచుకుని టోపీ పెట్టుకున్న ఫొటోను ఐసీసీ సామాజిక మాధ్యమాల్లో పంచుకొని ఈ విషయాన్ని తెలియజేసింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags