Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Indian Navy Invites Application for 300 Sailors (MR) Recruitment 2022

 

Indian Navy Invites Application for 300 Sailors (MR) Recruitment 2022

ఇండియన్ నేవీలో 300 సెయిలర్ పోస్టులు వివరాలు ఇవే

ఇండియన్ నేవీ ఏప్రిల్ 2022 బ్యాచ్ కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి కింది సెయిలర్ మెట్రిక్ రిక్రూట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు …

సెయిలర్స్ మెట్రిక్ రిక్రూట్(ఎంఆర్)

మొత్తం ఖాళీలు: 300

అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత.

వయసు: 01 ఏప్రిల్ 2002 నుంచి 31 మార్చి 2005 మధ్య జన్మించి ఉండాలి.

జీతభత్యాలు: శిక్షణా కాలంలో నెలకి రూ.14600 చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకి డిఫెన్స్ పే మ్యాట్రిక్స్ ఆధారంగా రూ.21700 - రూ.69100 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* కొవిడ్ 19 కారణంగా కేవలం 1500 మంది అభ్యర్థులని మాత్రమే రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్టు పిలుస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల్ని మాత్రమే ఎంపిక చేస్తారు.

* శిక్షణ 12 వారాలు ఉంటుంది.

కోర్సు ప్రారంభం: ఏప్రిల్ 2022

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.10.2021

దరఖాస్తులకి చివరి తేది: 02.11.2021. 

APPLICATION

NOTIFICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags