Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Indian Navy SSR&AA Recruitment 2022: Apply Online for 2500 Vacancies

 

Indian Navy SSR&AA Recruitment 2022: Apply Online for 2500 Vacancies

ఇండియన్ నేవీలో ఆర్టిఫిషర్ అప్రెంటిస్(ఏఏ) & సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్ఎస్ఆర్) 2500 పోస్టులు – దరఖాస్తు వివరాలు ఇవే

ఇండియన్ నేవీ ఫిబ్రవరి 2022 బ్యాచ్ కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. ఆర్టిఫిషర్ అప్రెంటిస్(ఏఏ)

2. సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్ఎస్ఆర్)

మొత్తం ఖాళీలు: 2500

అర్హత:

1. ఆర్టిఫిషర్ అప్రెంటిస్(ఏఏ): కనీసం 60 శాతం మార్కులతో మాడ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ బయోలజీ/ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత.

2. సీనియర్ సెకండరీ రిక్రూట్స్(ఎస్ఎస్ఆర్): కనీసం 60 శాతం మార్కులతో మాడ్స్, ఫిజిక్స్, కెమిస్టీ! బయోలజీ/ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత.

వయసు: 01 ఫిబ్రవరి 2002 నుంచి 31 జనవరి 2005 మధ్య జన్మించి ఉండాలి.

జీతభత్యాలు: శిక్షణా కాలంలో నెలకి రూ.14600 చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నఅభ్యర్థులకి డిఫెన్స్ పే మ్యాట్రిక్స్ ఆధారంగా రూ.21700 - రూ.69100 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* రాత పరీక్ష హిందీ, ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది.

* కొవిడ్ 19 కారణంగా కేవలం 10000 మంది అభ్యర్థులని మాత్రమే రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టు పిలుస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల్ని మాత్రమే ఎంపిక చేస్తారు.

కోర్సు ప్రారంభం: ఫిబ్రవరి 2022

శిక్షణ వ్యవధి: ఆర్టిఫిషర్ అప్రెంటిస్(ఏఏ) అభ్యర్థులకు 09 వారాలు, సీనియర్ సెకండరీ రిక్రూట్స్(ఎస్ఎస్ఆర్) అభ్యర్థులకు 22 వారాలు శిక్షణ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుల ప్రారంభ తేది: 16.10.2021.

దరఖాస్తులకి చివరి తేది: 25.10.2021. 

NOTIFICATION

APPLY HERE

WEBSITE 

Indian Navy Recruitment-2021 for 300 Sailors Metric Recruit Posts (MR)

Previous
Next Post »
0 Komentar

Google Tags