Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Municipal Teachers – Filling up of HMs through promotions – Certain instructions and schedule issued

 

Municipal Teachers – Filling up of HMs through promotions – Certain instructions and schedule issued

పురపాలక స్కూల్‌ అసిస్టెంట్ల’కు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు - షెడ్యూల్‌ ఇదే


పురపాలక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ పోస్టుల కోసం పదోన్నతులు కల్పించేందుకు పురపాలక శాఖ షెడ్యూల్‌ విడుదల చేసింది. స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించనున్నారు.

ఈనెల 11 నుంచి 18 తేదీ వరకు సీనియారిటీ జాబితా రూపకల్పన, 20- 25 వరకు అభ్యంతరాల స్వీకరణ, 26 నుంచి నవంబరు ఒకటి వరకు అభ్యంతరాల పరిశీలనపరిష్కారం, 2-5 వరకు ఖాళీల జాబితా రూపకల్పన, 6-8 వరకు పదోన్నతుల కౌన్సెలింగ్‌ ఉంటుంది. సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌కు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించే అంశంపై న్యాయ వివాదాలు ఉన్నందున ప్రస్తుతం వాయిదా వేశారు.

Lr.  Roc No. 4892275/2021/E1

Dated: 08.10.2021

Sub: Municipal Administration Department – Establishment – Municipal Teachers – Filling up of Headmaster/Headmistress through promotions – Certain instructions and schedule issued – Reg. 

DOWNLOAD SCHEDULE & INSTRUCTIONS

Previous
Next Post »
0 Komentar

Google Tags