Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Testing of Student Biometric attendance System in Krishna District – Certain Instructions

 

Testing of Student Biometric attendance System in Krishna District – Certain Instructions

పాఠశాల విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు గురించి కృష్ణా జిల్లా లో ప్రయోగాత్మకం గా పైలెట్ ప్రాజెక్ట్

Rc.No. Spl2/IT Plg/2021   Dt: 25-10-2021

Sub: School Education – Testing of Student Biometric attendance System in Krishna District – Certain Instructions – Issued – Reg.

అమ్మఒడి పథకానికి 75% హాజరు అమలు చేస్తున్న నేపథ్యంతో విద్యార్థుల బయోమెట్రిక్ హాజరుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఆధార్ ఆధారంగా హాజరు నమోదుకు అప్లికేషన్ ను అభివృద్ధి చేశారు. ఈ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా విద్యార్ధి -బయోమెట్రిక్ హాజరును నమోదు చేస్తారు. ఇప్పటి వరకు విద్యార్థులు పాఠశాలకు వస్తే ఉపాధ్యాయులే ఆన్లైన్ లో హాజరు నమోదు చేస్తున్నారు.

DOWNLOAD PROCEEDINGS

Previous
Next Post »
0 Komentar

Google Tags