Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Municipal Teachers – Implementation of Biometric Attendance in the Municipal Schools

 

Municipal Teachers – Implementation of Biometric Attendance in the Municipal Schools

పురపాలక పాఠశాలల్లో బయోమెట్రిక్‌ హాజరు గురించి సర్క్యులర్ విడుదల

పురపాలక ఉపాధ్యాయులకు బయోమెట్రిక్‌ హాజరును అమలు చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి కమిషనర్‌ ఎంఎం.నాయక్‌ ఆదేశాలు జారీ చేశారు. చాలా పాఠశాలల్లో బయోమెట్రిక్‌, ఐరిష్‌ ద్వారా హాజరు తీసుకోవడం లేదని, పట్టణ స్థానిక సంస్థలు బయోమెట్రిక్‌ హాజరుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.

Roc.No612066/2018/Education, Dated: 25.10.2021

Sub: MA Dept. – Establishment – Municipal Teachers – Implementation of Biometric Attendance in the Municipal Schools – Certain instructions issued – Regarding.

DOWNLOAD CIRCULAR

Previous
Next Post »
0 Komentar

Google Tags