Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jio Introduces Cheapest Prepaid Recharge Plan in India, Costs Re. 1 for 30 Days

 

Jio Introduces Cheapest Prepaid Recharge Plan in India, Costs Re. 1 for 30 Days

జియో ఆఫర్: అతి తక్కువకే ఇంటర్నెట్‌ ప్యాక్‌ - ఒక్క రూపాయికి 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ – వివరాలు ఇవే  

ఒక్క రూపాయికి వంద ఎంబీ ఇంటర్నెట్‌ డేటా అందిస్తోంది రిలయన్స్‌ జియో.  100 ఎంబీ 4జీ డేటా.. 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.  ఈ డేటా అయిపోగానే.. 64 కేబీపీఎస్‌తో ఇంటర్నెట్‌స్పీడ్‌ అందుతుంది. అంటే.. వాట్సాప్‌లో సాధారణ టెక్స్ట్‌ మెసేజ్‌లు పంపుకోవచ్చన్నమాట.

ఈమధ్యకాలంలో టెలికాం నెట్‌వర్క్‌లు అన్నీ టారిఫ్‌లు పెంచిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో జియో వేసిన ఈ అడుగు కీలకమనే చెప్పాలి. కేవలం ఒక్క రూపాయికే ఇంటర్నెట్‌ ప్యాకేజీని అందించడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే 15రూ. 1 జీబీ డేటా అందిస్తున్న ప్యాక్‌ కంటే.. ఇలా ఒక్క రూపాయి ప్యాక్‌ ద్వారా 10రూ.తోనే వన్‌ జీబీ పొందే వీలు ఉంటుంది. 

ఇక జియో అందిస్తున్న ఈ 100 ఎంబీప్లాన్‌ డేటాప్లాన్‌.. అన్నేసి రోజుల వాలిడిటీతో  ఏ టెలికామ్‌ ప్రొవైడర్‌ అందించట్లేదు. పైగా 28 రోజుల వాలిడిటీ కాకుండా.. 30 రోజుల పరిమితితో ఇస్తోంది.  నేరుగా మైజియో యాప్‌ ద్వారా ఈ రీచార్జ్‌ వెసులుబాటును కూడా అందిస్తోంది రిలయన్స్‌ జియో.

MY Jio APP àRecharge Your Number à Value à Other Plans

MY JIO APP

Previous
Next Post »
0 Komentar

Google Tags