Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: 10th Class Examinations 2022 Schedule Released

 

TS: 10th Class Examinations 2022 Schedule Released

తెలంగాణలో పదవ తరగతి -2022 వార్షిక పరీక్షల షెడ్యూల్‌ ఇదే

* తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది.

* మే 11 నుంచి 17 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు శుక్రవారం ప్రకటించింది.

* మే 18 నుంచి 20 వరకు ఓఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్‌ విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని తెలిపింది.

* ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 12.45గంటల వరకు కొనసాగుతుందని తెలిపింది.

పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ ఇదే.. 👇

DOWNLOAD SCHEDULE



Previous
Next Post »
0 Komentar

Google Tags