Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP 11th PRC REPORT 2020 BY ASUTOSH MISHRA RELEASED – COMPLETE REPORT HERE

 

AP 11th PRC REPORT 2020 BY ASUTOSH MISHRA RELEASED COMPLETE REPORT HERE

అశుతోష్ మిశ్రా కమిటీ వారి అధికారిక ఏపీ 11వ PRC నివేదిక 2020 విడుదల - పూర్తి నివేదిక ఇదే

* ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 11వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదికను విడుదల చేసింది.

* చర్చల సందర్భంగా ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ప్రభుత్వం బయటపెట్టింది.

* పూర్తి ప్రతిని ప్రభుత్వం సీఎఫ్‌ఎంఎస్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది.

* ఉద్యోగులతో చర్చల సందర్భంగా పీఆర్‌సీ నివేదికను విడుదల చేస్తామని ప్రభుత్వ ప్రతినిధులు స్పష్టమైన హామీ ఇచ్చారు.

* ఆమేరకు నేడు (మార్చి 5) నివేదికను విడుదల చేశారు.

REPORT OF 11th PAY REVISION COMMISSION ANDHRA PRADESH 2020 – BY ASUTOSH MISHRA 

CLICK THE BELOW LINKS FOR EACH VOLUME OF REPORT 👇

VOLUME-I

VOLUME-II-1

VOLUME-II-2

VOLUME-III

VOLUME-IV

VOLUME-V

VOLUME-VI

Previous
Next Post »
0 Komentar

Google Tags