Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NMMS - 2022 MODEL TEST ON 13-03-2022

 

NMMS - 2022 MODEL TEST ON 13-03-2022

స్పందించే హృదయం ఛారిటబుల్ ట్రస్ట్, అనకాపల్లి (An Organisation run by Govt. School Teachers)

NMMS - 2022 MODEL TEST

================

 ప్రియమైన విద్యార్థినీ, విద్యార్ధులారా !

NMMS-2022 మీ పాఠశాల ఉపాధ్యాయులు సహకారంతో ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు అభినందనలు. మీ మీ స్థాయిని నిర్దేశించి, తదుపరి ప్రణాళిక తయారు చేసుకొనుటకు “NMMS-2022 విశాఖపట్నం జిల్లాస్థాయి నమూన పరీక్షను” - నిర్వహిస్తున్నాము.

తేది :13-03-2022 ఆదివారం

1st Batch: ఉదయం 8 గం||ల నుండి 11 గం||ల వరకు

2nd Batch: ఉదయం 9 గం||ల నుండి 12 గం||ల వరకు

==============

పరీక్షా కేంద్రం

1. Z.P.H.S. మునగపాక - 8096214216

2. Z.P.Girls H.S.కశింకోట - 7013912153, 8985588141

* మధ్యాహ్నం 12 గం||ల నుండి 1 గం|| వరకు NMMS-2022 విజయం సాధించడం పై సూచనలు

* 1గం॥ నుండి 1:30 వరకు విద్యార్థులకు బహుమతులు అందించుట.

==================

నియమ నిబంధనలు:

* హాల్ టిక్కెట్ నెంబర్, పెన్, పెన్సిల్ అట్ట తెచ్చుకొనవలెను. ఎటువంటి ప్రవేశ రుసుము లేదు.

* సమయాన్ని పాటించాలి.

* ముందుగా మీ అంగీకారాన్ని తెలియ జేయాలి

* తేది 10-3-2022 లోపు తెలియజేయాలి.

* పరీక్షకు హాజరయ్యే విద్యార్థులతో ఆ పాఠశాల ఉపాధ్యాయులు తప్పక హాజరు కాగలరని కోరుచున్నాము.

CLICK FOR DETAILS

=============

NMMS, NTSE Study Materials

CLICK HERE

NMMS Model Grand Test Papers

CLICK HERE 

NMMS Previous Question Papers

CLICK HERE

=============

Previous
Next Post »
0 Komentar

Google Tags