Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Live Online Training on School Leadership Development 07-03-2022

 

Live Online Training on School Leadership Development 07-03-2022

స్కూల్ లీడర్షిప్ డెవెలప్‌మెంట్ ఈ నెల 7 నుంచి 11 వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

అన్ని యాజమాన్యాల పాఠశాలలకు చెందిన ప్రేమరీ, సెకండరీ హెచ్ఎంలకు సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది.

దీని ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు హెచ్ఎంలకు శిక్షణ ఇస్తున్నారు.

ప్రతి రోజు మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు యూట్యూబ్లో సమావేశాలు జరుగుతాయి.

ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలి.

================

DATE: 07-03-2022

TIME: 3.30 PM TO 5.30 PM

================

YOUTUBE LINK

https://www.youtube.com/watch?v=UUtAADvIFgw 

DIKSHA LINK

https://diksha.gov.in/play/content/do_31348791078332006412522

=====================

ATTENDANCE OF HM’s: On School Leadership Development training - DAY-1 i.e., 07-03-2022 at 3:30 pm - after filling the form live link will appear

CLICK HERE

=====================

PROCEEDINGS

DIKSHA APP

Previous
Next Post »

1 comment

  1. This programme is very useful to head masters &teachers to develop the leadership qualities among the students

    ReplyDelete

Google Tags