Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NIT Warangal Recruitment 2022: Apply for 99 Faculty Posts – Details Here

 

NIT Warangal Recruitment 2022: Apply for 99 Faculty Posts – Details Here

నిట్-వరంగల్ లో 99 టీచింగ్ స్టాఫ్ ఖాళీలు – అర్హత, ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖకి చెందిన వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 99

పోస్టుల వారీగా ఖాళీలు:

1) ప్రొఫెసర్ - 29

2) అసోసియేట్ ప్రొఫెసర్ - 50

3) అసిస్టెంట్ ప్రొఫెసర్(గ్రేడ్ 1) - 12

4) అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్ 2) – 08

విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ ట్రైనింగ్ & ప్లేస్ మెంట్ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్ డీ ఉత్తీర్ణత.

వయసు: 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 17.03.2022.

REGISTER AND APPLY HERE

NOTIFICATION

INSTRUCTION FOR APPLICATION

JOB DETAILS PAGE

ADVT

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags