Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Inter Examinatons-2022: Check the Revised Schedule Here

 

AP Inter Examinatons-2022: Check the Revised Schedule Here

ఏపీ ఇంటర్‌ వార్షిక పరీక్షలు-2022: సవరించిన షెడ్యూల్ ఇదే

ఏపీలో ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేసి.. కొత్త తేదీలను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది.

ఏప్రిల్‌ 22న పరీక్షలు మొదలై మే 12 వరకు జరుగనున్నాయి. విద్యాశాఖ ఇటీవల ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఏప్రిల్‌ 8 నుంచి 28 వరకు జరగాల్సి ఉంది.

జేఈఈ మెయిన్‌ పరీక్షలను ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు నిర్వహిస్తామని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ రెండు రోజుల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేసినట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు.

CLICK FOR REVISED SCHEDULE

AP: ముందు ప్రకటించిన ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇదే

Previous
Next Post »
0 Komentar

Google Tags