Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS EAMCET and ICET 2022 Schedule Released

 

TS EAMCET and ICET 2022 Schedule Released

తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌-2022 షెడ్యూల్‌ విడుదల ముఖ్యమైన తేదీల వివరాలు ఇవే

తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

* జులై 14 నుంచి ఎంసెట్ నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.

* అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు జులై 14, 15.. ఇంజినీరింగ్ అభ్యర్థులకు జులై 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ నిర్వహించనున్నట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

* మే నెలలో ఇంటర్, పదో తరగతి పరీక్షలు జరగనున్నందున.. జులైలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

* పాలిటెక్నిక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్‌ను జులై 13 నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

* ప్రవేశపరీక్షలను 23 రీజినల్ సెంటర్ల పరిధిలో 105 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. దరఖాస్తు గడువు, రిజిస్ట్రేషన్ ఫీజు తదితర వివరాలతో కూడిన నోటిఫికేషన్లు సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారని మంత్రి తెలిపారు. 

PRESS NOTE

Previous
Next Post »
0 Komentar

Google Tags