Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Kendriya Vidyalaya Teachers Recruitment 2022 – Details Here

 

TS: Kendriya Vidyalaya Teachers Recruitment 2022 – Details Here

కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ స్టాఫ్ అర్హత మరియు ఎంపిక విధానం వివరాలు ఇవే

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకి చెందిన తెలంగాణలోని కేంద్రీయ విద్యాలయ-సిద్దిపేట, కేంద్రీయ విద్యాలయ-సిరిసిల్ల కింది పోస్టుల భర్తీకివాక్ ఇన్ నిర్వహిస్తున్నాయి.

పోస్టులు: పైమరీ టీచర్(పీఆర్టీ), టీజీటీ, స్పోర్ట్స్ కోచ్, కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్, నర్స్ & స్పెషల్ ఎడ్యుకేటర్. విభాగాలు: ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్, కౌన్సెలర్.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/డిగ్రీ/ గ్రాడ్యుయేషన్, బీఏ/బీఎస్సీ, నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్/ బీసీఏ/ఎంసీఏ/ఎమ్మెస్సీ, బీఈడీ, బీఎస్సీ/ డిప్లొమా నర్సింగ్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం, కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి.

వయసు: 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ఇంటర్వ్యూ తేదీలు: 2022 మార్చి 5, 8, 10 తేదీలు.

వేదిక: First Floor, Ellenki Engineering college campus, Near Rural Police Station, Siddipet, KENDRIYA VIDYALAYA SIDDIPET (T.S)

APPLICATION FORM

NOTIFICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags